IND vs NZ: షమీ బౌలింగే వేరప్పా!.. కలకాలం గుర్తుంచుకునే ప్రదర్శన ఇది..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత బౌలర్‌ మహ్మద్‌ షమి మరో సారి అద్వితీయ ప్రదర్శన చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి కివీస్‌ను చావుదెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి కలకాలం గుర్తిండిపోయే గొప్ప ప్రదర్శన చేశాడు. 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. షమీ పదునైన బంతులకు దాసోహమైంది. దీంతో ఆ జట్టు 327 పరుగులు చేసి ఆలౌట్‌ కాగా, భారత్‌ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్‌ బ్యాటర్లను భయపెట్టిన షమీ బౌలింగ్‌ను మీరూ ఒకసారి చూసేయండి..  

Updated : 16 Nov 2023 01:55 IST

Tags :

మరిన్ని