Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ అద్భుత శతకం.. సెంచరీ సంబరాలు వైరల్‌

రంజీ ట్రోఫీ రెండో సెమీస్‌లో తమిళనాడుపై ముంబయి ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) అద్భుత శతకం బాదాడు. కేవలం 104 బంతుల్లోనే 109 పరుగులు సాధించాడు. సెంచరీ అనంతరం ‘లార్డ్‌’ శార్దూల్ చేసుకున్న సంబరాలు సోషల్‌ మీడియాలో హైలైట్‌గా నిలిచాయి. ఎలాగో మీరూ చూసేయండి.

Updated : 03 Mar 2024 17:17 IST

Tags :

మరిన్ని