Shreyas Iyer: ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్‌ భారీ సిక్స్‌..!

ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer).. మరోసారి అదరగొట్టాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా భారీ (106 మీటర్లు) సిక్స్‌ కొట్టాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే భారీ సిక్స్‌ కావడం విశేషం. 

Updated : 02 Nov 2023 17:45 IST

Tags :

మరిన్ని