Pat Cummins: హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సందడి

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) హైదరాబాద్‌లో సందడి చేశారు.

Published : 01 May 2024 11:59 IST

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) హైదరాబాద్‌లో సందడి చేశారు. నగరంలోని ఓ కళ్లద్దాల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిన్స్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 

Tags :

మరిన్ని