Sunil Narine: సునీల్ నరైన్‌ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు!

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్‌ సునీల్ నరైన్‌ (Sunil Narine) (85; 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఇషాంత్‌ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో మొదటి మూడు బంతులకు వరుసగా 6,6,4 బాదేశాడు. చివరి రెండు బంతులకు 6,4 కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. 

Updated : 03 Apr 2024 20:58 IST

Tags :

మరిన్ని