Hyderabad vs Lucknow: దుమ్మురేపిన సన్‌రైజర్స్‌.. అభిషేక్‌ విన్నింగ్‌ షాట్‌ చూశారా?

బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మరోసారి దుమ్మురేపింది. 10 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది.

Published : 09 May 2024 10:45 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి దుమ్మురేపింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 4 వికెట్లకు 165 పరుగులే చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (75 నాటౌట్‌; 28 బంతుల్లో 8×4, 6×6), ట్రావిస్‌ హెడ్‌ (89 నాటౌట్‌; 30 బంతుల్లో 8×4, 8×6) 50 నిమిషాల్లోనే పని పూర్తి చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు