IPL - SRH: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కొత్త పాట

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) కొత్త పాటను విడుదల చేసింది. ‘సన్‌రైజర్స్‌ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్‌ బ్రో..’ అంటూ సాగే పాట అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్ వైరల్‌గా మారింది. 

Updated : 20 Mar 2024 19:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు