Hyderabad: గచ్చిబౌలిలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల సందడి

గచ్చిబౌలిలోని ఓ మాల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు సందడి చేసింది. స్టార్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్‌ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్ అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

Published : 30 Apr 2024 16:28 IST

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ మాల్‌లో సన్‌రైజర్స్‌ జట్టు సందడి చేసింది. స్టార్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్‌ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. క్రికెటర్లను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారితో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు.

Tags :

మరిన్ని