Sanju Samson: సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్.. సెలబ్రేషన్స్ చూశారా!

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటర్ సంజు శాంసన్ (108; 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) (Sanju Samson) శతకంతో అదరగొట్టాడు. వన్డేల్లో అతడికిది తొలి సెంచరీ. సెంచరీ చేశాక సంజూ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. వీడియో చూడండి. 

Updated : 21 Dec 2023 21:59 IST

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటర్ సంజు శాంసన్ (108; 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) (Sanju Samson) శతకంతో అదరగొట్టాడు. వన్డేల్లో అతడికిది తొలి సెంచరీ. సెంచరీ చేశాక సంజూ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. వీడియో చూడండి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు