SA vs IND: మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను భారత్‌ ఆలౌట్‌ చేసిందిలా..

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 296 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో 218 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. దక్షిణాఫ్రికాను ఆలౌట్‌ చేసిన వీడియోను మీరూ చూసేయండి..

Published : 22 Dec 2023 09:53 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు