IND vs NZ: ప్రపంచకప్‌ ఫైనల్‌కు భారత్‌.. గెలుపు క్షణాలు చూశారా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచకప్‌(ODI World Cup 2023) సెమీస్‌(World Cup Semi Final)లో న్యూజిలాండ్‌(New Zealand)ను ఓడించి భారత్‌(Team India) ఫైనల్‌ చేరింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలిచి మరోమారు కప్పును అందుకోవడానికి సిద్ధమైంది. ఇక వాంఖడె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్‌ షమి(Mohammed Shami) జోరుకు కివీస్‌ విలవిలలాడింది. పదునైన బంతులతో చెలరేగిన షమి 7 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఇక 48.5 ఓవర్ల వద్ద చివరి వికెట్‌ పడడంతో భారత్‌ శిబిరంలో ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇంకేందుకు ఆలస్యం భారత్‌ గెలుపు క్షణాలను మీరూ చేసేయండి మరి..

Published : 15 Nov 2023 23:27 IST

Tags :

మరిన్ని