Shreyas Iyer: ఈ సారి బెస్ట్‌ ఫీల్డింగ్‌ గోల్డ్‌ మెడల్‌.. శ్రేయస్ అయ్యర్‌కు!

ప్రపంచ కప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India) ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్‌ చేసిన ఆటగాడికి కోచ్‌ దిలీప్‌ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. న్యూజిల్యాండ్‌ (IND vs NZ)తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం మీద శ్రేయస్ అయ్యర్‌ను ‘ఫీల్డర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపిక చేశారు. 

Published : 23 Oct 2023 15:08 IST

Tags :

మరిన్ని