Team India: విజయంతో కొత్త ఏడాది ప్రారంభం.. భారత ఆటగాళ్ల సంబరాలు

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో (SA vs IND) భారత్ విజయం సాధించింది. గతేడాదిని ఓటమితో ముగించిన టీమ్‌ఇండియా (Team India).. కొత్త సంవత్సరాన్ని ఘనంగా మొదలుపెట్టింది. రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించగానే టీమ్‌ఇండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్ డీన్‌ ఎల్గర్‌కు అభినందనలు తెలిపారు.

Published : 05 Jan 2024 15:06 IST

Tags :

మరిన్ని