Kolkata VS Bengaluru: బెంగళూరుపై కోల్‌కతా విజయం.. ఆఖరి బంతికి ఏం జరిగిందంటే!

బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ఫెర్గూసన్‌ రనౌట్‌ అయ్యాడు.

Updated : 21 Apr 2024 20:32 IST

ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 221కే ఆలౌటయ్యింది. ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ఫెర్గూసన్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో కోల్‌కతా గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితమైన ఆఖరి బంతి వీడియో మీరూ చూడండి. 

Tags :

మరిన్ని