U19 CWC: 214 పరుగుల సూపర్‌ విక్టరీ.. భారత్‌ vs కివీస్‌ మ్యాచ్‌ హైలైట్స్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఏకపక్షంగా సాగిన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ (గ్రూప్‌-1)లో భారత్‌ 214 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి.. సెమీఫైనల్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ముషీర్‌ ఖాన్‌ సూపర్‌ సెంచరీ (131; 126 బంతుల్లో 13×4, 3×6) పాటు ఆదర్శ్‌ సింగ్‌ (52; 58 బంతుల్లో 6×4) మెరవడంతో మొదట భారత్‌ 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్‌ 81 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి.

Updated : 31 Jan 2024 09:39 IST

Tags :

మరిన్ని