Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు

అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకుంది. అండర్‌-19 సిరీస్‌లో భాగంగా విజయవాడ వచ్చిన యువ క్రీడాకారులకు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వారికి పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Published : 23 Nov 2023 17:08 IST
Tags :

మరిన్ని