AP News: పేరులోనే ‘ధర్మం’ ఉన్న ప్రజాప్రతినిధి.. చేసే పనులన్నీ అధర్మాలే!

ఆయనో నియోజకవర్గ ప్రజాప్రతినిధి.. పేరులో ధర్మం ఉంది కదా అని.. ధర్మప్రభువు అనుకుంటే పొరపడినట్లే. చేసేదంతా అధర్మమే.. మాటలు కాదు పాటలతో జగన్‌ భజన.

Published : 29 Apr 2024 10:18 IST

ఆ ప్రజాప్రతినిధి పేరులోనే ధర్మం ఉంది. అలాగని ఆయన ధర్మమార్గంలోనే నడుస్తున్నారనుకుంటే పొరబాటే. ధనం కోసం ధర్మాన్ని విడిచారు. అధర్మ బాటలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ప్రతి పనికో రేటు ఉంటుంది. బేరసారాలు, వసూళ్లు నిత్యకృత్యం. జనానికి రోడ్డు లేకున్నా ఫర్వాలేదు. కానీ.. ఆయన కార్యాలయానికి మాత్రమే సిమెంటు దారి వేయించుకున్నారు. పాటలతో జగన్ భజన చేసే అధర్మ ప్రభువు లీలలు.. అన్నిఇన్నీ కావు.

Tags :

మరిన్ని