Kedarnath: కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌కు తప్పిన పెనుప్రమాదం

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్‌కు పెనుప్రమాదం తప్పింది.

Published : 25 May 2024 09:21 IST

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిప్యాడ్‌కు 100 మీటర్ల దూరంలో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి హెలిప్యాడ్‌కు కొన్ని మీటర్ల దూరంలో దాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు