Medigadda Barrage: మేడిగడ్డ ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీ బుంగ

మేడిగడ్డ బ్యారేజీకి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతుల్లో ఏడో బ్లాక్‌ వద్ద భారీ బుంగ బయటపడింది.

Published : 25 May 2024 09:28 IST

మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్‌ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్న చిన్నవి కనిపించగా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్‌ నివేదిక అందుబాటులో లేదని తెలిసింది.

Tags :

మరిన్ని