T20 World Cup 2024: ఒమన్‌ ‘ప్లేయర్‌’ డైవింగ్ క్యాచ్‌.. మ్యాక్సీ డకౌట్‌

టీ20 ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను ఒమన్‌ కాస్త కంగారు పెట్టింది.

Updated : 06 Jun 2024 17:30 IST

టీ20 ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను ఒమన్‌ కాస్త కంగారు పెట్టింది. చివరికి ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. అయితే, ఆ జట్టు డేంజరస్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) మరోసారి తన ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించి నిరాశపరిచాడు. ఒమన్ ఆటగాడు పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు మ్యాక్సీ పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. గాల్లోకి ఎగురుతూ అందుకొన్న ఆ క్యాచ్‌ వీడియో వైరల్‌గా మారింది. అదేంటో మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు