ప్లేఆఫ్స్‌కిలోకి ఆర్సీబీ.. బెంగళూరు రోడ్లపై అభిమానుల కేరింతలు

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరడంతో ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది.

Updated : 19 May 2024 15:45 IST

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరడంతో ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. శనివారం చెన్నైతో మ్యాచ్‌ ముగిసి ఆటగాళ్లు మైదానాన్ని వీడుతున్న సమయంలో ఆర్సీబీ అభిమానులంతా రోడ్లపై సందడి చేశారు. దారి పొడవునా కి.మీ. మేర బారులు తీరి కేరింతలు కొట్టారు. 

Tags :

మరిన్ని