Armaan Malik: సన్‌రైజర్స్‌ జట్టుకు సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ విషెస్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కోల్‌కతాతో ఫైనల్‌ ఆడనున్న నేపథ్యంలో ప్రముఖ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ ఆ జట్టుకు మద్దతు తెలిపారు.

Published : 26 May 2024 15:50 IST

ప్రముఖ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ (Armaan Malik) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు తన మద్దతు తెలిపారు. ఐపీఎల్‌ 17 సీజన్‌లో హైదరాబాద్‌ ఫైనల్‌కి వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన.. ఆ జట్టు గెలుపొందాలని ఆకాంక్షించారు.   

Tags :

మరిన్ని