Vijay Shankar: ఇది కదా సాలిడ్‌ క్యాచ్‌ అంటే.. పరాగ్‌ను ఔట్‌ చేసిన విజయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌ (Rajasthan)తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్‌ (Gujarat) 3 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి బంతికి రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ బాదడంతో గుజరాత్‌ విజయం సాధించింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 18.3 ఓవర్ల వద్ద మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌ (76) భారీ షాట్‌ కొట్టాడు. విజయ్‌ శంకర్‌ దాన్ని ఒడిసిపట్టాడు. అయితే బౌండరీ లైన్‌ పక్కనే ఉండడంతో విజయ్‌ తనని తాను కంట్రోల్‌ చేసుకుంటూ బంతిని గాల్లో ఎగిరేసి మళ్లీ క్యాచ్‌ అందుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి.. 

Updated : 11 Apr 2024 01:57 IST

Tags :

మరిన్ని