RCB vs PBKS: విరాట్‌ మ్యాజిక్‌.. శశాంక్‌ రనౌట్‌ వీడియో చూశారా?

బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన పంజాబ్‌ బ్యాటర్‌ శశాంక్‌ (37).. పెవిలియన్‌ చేరడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు.

Published : 10 May 2024 10:46 IST

బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన పంజాబ్‌ బ్యాటర్‌ శశాంక్‌ (37).. పెవిలియన్‌ చేరడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి మెరుపు వేగంతో వచ్చిన కోహ్లి కింద పడుతూ నేరుగా స్టంప్స్‌కు విసిరిన త్రోకు శశాంక్‌ ఔటవ్వక తప్పలేదు. ఇదే మ్యాచ్‌లో మలుపు. ఆ రనౌట్ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని