SA vs IND: డీన్ ఎల్గర్‌ చివరి టెస్టు.. విరాట్‌ కోహ్లీ గౌరవం

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డీన్‌ ఎల్గర్‌కు (Dean Elgar) చివరి మ్యాచ్. రెండో ఇన్నింగ్స్‌లో ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) క్యాచ్‌ ఇచ్చి ఎల్గర్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ సందర్భంగా అభిమానులంతా నిలబడి ఎల్గర్‌కు గౌరవవందనం ఇవ్వాలని విరాట్ కోహ్లీ సైగలు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 04 Jan 2024 11:54 IST

Tags :

మరిన్ని