Flashback: డ్యాషింగ్‌ బ్యాటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ బౌలింగ్‌ స్కిల్‌.. ఆఖరి ఓవర్లో 3 వికెట్లు!

క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకర బ్యాటర్‌లలో వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అయితే.. సెహ్వాగ్‌ తన బౌలింగ్‌తోనూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించగలడు. 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి ఓవర్‌ దీనికి ఓ ఉదాహరణ. దక్షిణాఫ్రికాపై ఆడిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేసిన సెహ్వాగ్‌.. మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. టాప్‌ బ్యాటర్లు ఉన్నా.. ఆఖరి ఓవర్లో 21 పరుగులు చేయలేక దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గానూ సెహ్వాగ్‌ నిలిచాడు. 

Updated : 10 Aug 2023 20:05 IST

Tags :

మరిన్ని