Flashback: 5 వికెట్లతో సెహ్వాగ్‌ బౌలింగ్ మాయాజాలం.. వీడియో చూశారా!

క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకర బ్యాటర్లలో వీరేందర్ సెహ్వాగ్‌ (Virender Sehwag) పేరు కచ్చింతగా వినిపిస్తుంది. ఐతే సెహ్వాగ్‌ తన బౌలింగ్‌తోనూ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించగలడు. గతంలో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన సందర్భమే సెహ్వాగ్‌ బౌలింగ్‌ స్కిల్‌కు మంచి ఉదాహరణ. 2008లో దిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ బౌలింగ్‌ ప్రదర్శనకు సంబంధించిన వీడియో మీరూ చూడండి.   

Published : 17 Jul 2023 20:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు