Virender Sehwag: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వీరేందర్‌ సెహ్వాగ్‌ ఆసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yoga Day) సందర్భంగా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) ఆసనాలు వేశారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన యోగాసనం వేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. 

Published : 21 Jun 2023 12:31 IST

Tags :

మరిన్ని