Gujarat Vs Bengaluru: విల్ జాక్స్‌ సూపర్‌ సిక్స్‌.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!

గుజరాత్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్‌ విల్ జాక్స్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్‌ కొట్టిన సిక్స్‌లను చూస్తూ విరాట్‌ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ మీరూ చూడండి. 

Updated : 28 Apr 2024 20:01 IST

గుజరాత్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్‌ విల్ జాక్స్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. 15 ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో స్డేడియం హోరెత్తింది. జాక్స్‌ కొట్టిన సిక్స్‌లను చూస్తూ విరాట్‌ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ మీరూ చూడండి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు