Mumbai vs Delhi: బోణీ కొట్టిన ముంబయి.. గెలుపు సంబరాలు చూశారా!

ఐపీఎల్‌-17 సీజన్‌లో ముంబయి (Mumbai vs Delhi) ఖాతా తెరించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 235 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన ముంబయి టీమ్‌.. మ్యాచ్‌ అనంతరం గెలుపు సంబరాలు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో మీరూ చూడండి. 

Published : 07 Apr 2024 20:10 IST

Tags :

మరిన్ని