IND vs NZ Semi Final: న్యూజిలాండ్‌ను భారత్ ఎలా కట్టడి చేయాలంటే..!

ప్రపంచకప్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టాలని క్రికెట్‌ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సెమీస్‌లో న్యూజిలాండ్‌ను కట్టడి చేయాలంటే భారత్‌ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని వంటి అంశాలపై క్రీడా విశ్లేషకులు సుధీర్ మహావాదితో ముఖాముఖి.. 

Published : 15 Nov 2023 13:24 IST

Tags :

మరిన్ని