Yadadri: యాదాద్రిలో భారీ వర్షం.. క్యూ కాంప్లెక్స్‌లో చేరిన వరద నీరు..
యాదగిరిగుట్ట వర్షం ధాటికి తడిసి ముద్దయిoది. కొండ పై నుంచి క్రిందకి నూతనంగా నిర్మించిన దిగువ ఘాట్ రోడ్డు పార్రంభంలో కుంగిపోయింది. కొండ పై క్యూ కాంప్లెక్స్ లోకి వర్షపు నీరు చేరింది. కొండ పైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు పై వర్షం ధాటికి మట్టి జాలువారింది. యాదగిరిగుట్ట బస్ స్టాప్ ప్రాంగణం వర్షం నీటితో నిండిపోయింది. భక్తులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Published : 04 May 2022 10:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం