Yashasvi Jaiswal: ఓపెనర్‌గా జైస్వాల్ దూకుడు.. ఒకే ఓవర్‌లో 4,4,4,6,6,0

ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) దూకుడుగా ఆడాడు. అబాట్ వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదేశాడు. అలాగే నాథన్ ఎలిస్ వేసిన ఆరో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి.. 24 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అయితే, ఇదే ఓవర్‌ చివరి బంతికి స్లిప్‌లో ఆడమ్ జంపాకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (53) ఔటయ్యాడు.

Updated : 26 Nov 2023 20:40 IST

Tags :

మరిన్ని