Roja: నగరి టికెట్‌ రోజాకి ఇస్తే.. ఓడిపోవడం ఖాయం: వైకాపా నేతలు

వైకాపా (YSRCP) నగరి స్థానం మంత్రి రోజాకు (Roja) కేటాయించవద్దని నియోజకవర్గ వైకాపా నేతలు మరోసారి కోరారు. ఒకవేళ రోజాకు టికెట్‌ ఇస్తే.. ఆమె ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ మేరకు మాట్లాడారు. 

Published : 15 Mar 2024 20:24 IST

Tags :

మరిన్ని