YSRCP: కర్నూలు జిల్లాలో మహిళా ప్రజాపతినిధి అవినీతి పర్వం

వైకాపా అధినేత జగన్ బాటలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారు.

Published : 23 Apr 2024 13:05 IST

వైకాపా అధినేత జగన్ బాటలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో రాక రాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా నేత.. తనే పేరులో ఉన్న సిరిని ఇంటికి తెచ్చుకునేందుకు ఐదేళ్లుగా అలుపు, సొలుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు . కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గాన్ని గుల్లగుల్ల చేశారు.

Tags :

మరిన్ని