IPL Super Zoom: ధోనీ ఫొటోలో పాండ్యా.. పాండ్యా ఫొటోలో ఐపీఎల్‌ ట్రోఫీ!

ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ (IPL 2023) చివరి ఘట్టానికి చేరుకుంది. చెన్నై (CSk), గుజరాత్‌ (GT) మధ్య ఆఖరి పోరు జరగనుంది. ఈ సందర్భంగా జియో సినిమా ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంది. ఓ ఫోటోను జూమ్‌ చేస్తూ వెళ్తుంటే.. ధోనీ ఫొటోలో పాండ్యా.. పాండ్యా ఫొటో కనిపిస్తున్నారు. అలా సూపర్‌ జూమ్‌ (Super Zoom) చేస్తూ.. ఐపీఎల్‌ ఫైనలిస్ట్‌ల ఫొటోలు సహా ట్రోఫీని మనం చూడొచ్చు. ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియోను మీరూ చూడండి. 

Updated : 29 May 2023 17:02 IST

Tags :

మరిన్ని