సంబంధిత వార్తలు

ఒక స్వీపర్‌ డైరెక్టర్‌ ఫొటోగ్రాఫర్‌

ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌-ఇరాన్‌ మధ్య మ్యాచ్‌ చూసిన వాళ్లకు అతను బాగా గుర్తుండిపోతాడు. గోల్‌పోస్ట్‌కు అడ్డుగోడగా నిలబడి పోర్చుగల్‌ సూపర్‌స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో షాట్‌ను అడ్డుకుని ఇరాన్‌ను దాదాపు నాకౌట్‌ చేర్చినంత పని చేశాడు. అతనే అలీరెజా బిర్‌వాన్‌వాద్‌. ఈ ఇరాన్‌ ఆటగాడు ఒకప్పుడు రోడ్ల మీద నిద్రపోయి.. కార్లు తుడుచుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. ప్రపంచకప్‌లో ఒక దశలో అర్జెంటీనాకు నాకౌట్‌ అవకాశాలు క్లిష్టంగా మారాయంటే కారణం ఐస్‌లాండ్‌ ఆటగాడు హాన్స్‌ హల్‌డర్సనే ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో లియొనెల్‌ మెస్సి కొట్టిన పెనాల్టీ షాట్‌ను అడ్డుకుని సంచలనమే సృష్టించాడతను. అతను సాకర్‌లోకి రాకముందు కెమెరా.. యాక్షన్‌ అన్న దర్శకుడు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్