ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net

ఫ్యానులో గడియారం
ముందుంది ప్రేమికులరోజు. వాళ్ల మనసు ఖుష్‌ చేయాలంటే ఏదైనా సరికొత్త బహుమతి ఇవ్వాల్సిందే. వాళ్లు గ్యాడ్జెట్‌ ప్రియులైతే మాత్రం ఈ Spinning fan Clock నిస్సందేహంగా ఇవ్వొచ్చు. ఇది ఒక వ్యక్తికి సరిపడా గాలినిచ్చే టేబుల్‌ ఫ్యాన్‌. ఆన్‌ చేసిన తర్వాత ఎల్‌ఈడీ రెక్కలు వేగం అందుకోగానే వాటిపై సమయం, తేదీలు ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు రిమోట్‌ సాయంతో సందేశాలు, ఫొటోలు, వీడియోలు రెక్కలపై కనిపించేలా చేయొచ్చు. అంతర్గతంగా అమర్చిన బ్యాటరీలు కావాల్సిన శక్తినందిస్తాయి. యూఎస్‌బీ ద్వారా పీసీ, ల్యాప్‌టాప్‌లకు అనుసంధానించవచ్చు.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif