Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009793
            [news_title_telugu_html] => 

పెన్సిల్‌ పార్థసారథి రివేంజ్‌ స్టోరీ చెబుతుంటే..

[news_title_telugu] => పెన్సిల్‌ పార్థసారథి రివేంజ్‌ స్టోరీ చెబుతుంటే.. [news_title_english] => Nani Gang Leader Movie Latest Trailer [news_short_description] => ‘‘ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో.. వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది. ఆకాశం ఉరుముతుంది. సముద్రం పొంగుతుంది’’ అంటూ నాని భీకరమైన రివేంజ్‌ స్టోరీ చెబుతుంటే, ఆయన గ్యాంగ్‌ మాత్రం గురకపెట్టి... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => mdikhVjdAD4 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 16:53:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పెన్సిల్‌ పార్థసారథి రివేంజ్‌ స్టోరీ చెబుతుంటే.. - Nani Gang Leader Movie Latest Trailer - EENADU
close

తాజా వార్తలు

పెన్సిల్‌ పార్థసారథి రివేంజ్‌ స్టోరీ చెబుతుంటే..

నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ కొత్త ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్: ‘‘ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో.. వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది. ఆకాశం ఉరుముతుంది. సముద్రం పొంగుతుంది’’ అంటూ నాని భీకరమైన రివేంజ్‌ స్టోరీ చెబుతుంటే, ఆయన గ్యాంగ్‌ మాత్రం గురకపెట్టిన నిద్రపోతోంది. నాని కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ‘ఆర్‌ఎక్స్‌100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అభిమానులతో పంచుకొన్న కొత్త ట్రైలర్‌ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. 

‘గ్యాంగ్‌ లీడర్‌’లో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై వై.నవీన్‌, వై రవి, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ చూస్తుంటే హస్యంతో కూడిన రివేంజ్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.