Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share Comments Telegram Share
నవ్వుల్‌.. నవ్వుల్‌!

సరైన అనుమానమే!
చిన్ను: టీచర్‌.. న్యూస్‌ రీడర్లు నిరక్షరాస్యులా టీచర్‌!
ఫిజిక్స్‌ టీచర్‌: కాదు.. అసలు నీకు, ఎందుకా అనుమానం వచ్చింది.
చిన్ను: ‘ధరలు ఆకాశాన్నంటుతున్నాయి’ అని వార్తల్లో చెబుతున్నారు.
ఫిజిక్స్‌ టీచర్‌: అవును.. అయితే!
చిన్ను: భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా పైకి ఎగిరే శక్తి, ధరలకు ఉండదు కదా టీచర్‌.
ఫిజిక్స్‌ టీచర్‌: ఆఁ!!

టీవీ ఎఫెక్ట్‌ మరి!
టీచర్‌: టింకూ.. నీ హోం వర్క్‌ ఏది?
టింకు: అధ్యక్షా! మీరు నన్ను మన్నించాలి. ఈరోజు నేను హోం వర్క్‌ చేయలేదు.  
టీచర్‌: ఏంటి టింకూ.. ఆ అసెంబ్లీ భాష!
టింకు: ఏమో టీచర్‌...! మా నాన్నతోపాటు న్యూస్‌ ఛానళ్లు చూసీ చూసీ, నాకు కూడా అదే వచ్చేస్తోంది.
టీచర్‌: ఆఁ!!


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.