240 పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ 3,108 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా.. ఇప్పటి వరకు 240 బడులకు గుర్తింపు లభించింది. వీటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలలు, జిల్లా పరిషత్తు, కస్తూర్బాగాంధీ, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts