
Tax Saving FDs: పన్ను ఆదా డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎంతెంత?
ఇంటర్నెట్ డెస్క్: పన్ను ఆదా డిపాజిట్లు స్థిర ఆదాయ రాబడి, పన్ను ప్రయోజనాల కోసం చూస్తున్న వ్యక్తుల కోసం రూపొందించినవి. ఈ డిపాజిట్లకు సాధారణంగా 5 ఏళ్ల కాలవ్యవధి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఈ కింది పట్టికలో ఉన్న వడ్డీ రేటు కన్నా 0.50% అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద గరిష్ఠంగా రూ. 1.50 లక్షల మినహాయింపు పొందొచ్చు. వడ్డీపై స్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది.
పన్ను ఆదా ఎఫ్డీలపై అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న 9 బ్యాంకుల జాబితా
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!