close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రకృతి సోయగం.. మయూరాల విన్యాసం

ప్రకృతి సోయగాలకు పరవశించిన మయూరాల విన్యాసమిది. కళకళలాడుతున్న జలవనరుల చెంత నెమళ్ల సందడి చూపరులకు కనువిందుచేసింది. ఆహ్లాదకర వాతావరణంలో అబ్బురపరచిన ఈ దృశ్యం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలోని పెద్ద చెరువు వద్ద ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు