close

ఆంధ్రప్రదేశ్

2023 నుంచి 4 వైద్య కళాశాలల్లో తరగతులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా రానున్న పాడేరు, విజయనగరం, గురజాల, ఏలూరు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తరగతులు 2023 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. భవన నిర్మాణాలకు నవంబరు 20న శంకుస్థాపన జరగనుంది. 2022 జులైలో ఎంసీఐకి దరఖాస్తు చేస్తే తనిఖీల అనంతరం 2023లో తరగతుల నిర్వహణకు అనుమతులు లభిస్తాయని అధికారులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు