close

తెలంగాణ

మనస్తాపంతోనే కోడెల బలవన్మరణం: తలసాని

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌రావు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్లే మనస్తాపం చెంది బలవన్మరణం చెందారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కష్టకాలంలో ఆయనకు పార్టీ అండగా నిలిస్తే ఈ ఘటన జరిగేది కాదని విలేకరులతో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు