close

సినిమా

అదిరింది... అరుణాచలం

జనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దర్బార్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. నివేదా థామస్‌ కీలక పాత్ర  పోషిస్తోంది. ఎ.సుభాస్కరన్‌ నిర్మాత. గురువారం ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. తమిళంలో కమల్‌హాసన్‌, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళంలో మోహన్‌లాల్‌ ఈ మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ అధికారిగా రజనీకాంత్‌ నటిస్తున్నారు. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి విడుదల చేస్తారు. ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు