close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అరుణోదయ చిట్స్‌ ఆస్తుల జప్తు

ఈనాడు, అమరావతి: వివిధ రకాల ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి కాలపరిమితి ముగిశాక సొమ్ములు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన అరుణోదయ చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ సంస్థ భాగస్వాముల ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థకు సంబంధించి మొత్తం రూ.4.70 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు