close

ఆంధ్రప్రదేశ్

నేడు ఇంటర్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విడుదల

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర  ఫలితాలను శుక్రవారం ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి విడుదల చేయనున్నారు. సచివాలయంలోని  బ్లాక్‌ నంబరు-3లో ఉదయం 11 గంటలకు   ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాలను www.eenadu.net ద్వారా తెలుసుకోవచ్చు. మొదటిసారిగా ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ సాధారణ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు