close

తాజా వార్తలు

‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను తర్వాత ఏ చిత్రం, ఎవరితో చేసినా, నిర్మాత సురేష్‌బాబు దగ్గరకు వెళ్లి కథ చెబుతానని అంటున్నారు దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర(బాబి). వెంకటేశ్‌, నాగచైతన్య కథానాయకులుగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. రాశీఖన్నా పాయల్ రాజపుత్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా యువ కథానాయకుడు రానా ‘వెంకీమామ’ టీమ్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సరదాగా సాగిన ఈ సంభాషణలో వెంకటేశ్‌, సురేష్‌బాబు, నాగచైతన్య, రాశీఖన్నా, దర్శకుడు బాబీలు పాల్గొన్నారు. రానా అడిగిన ఆసక్తిర ప్రశ్నలకు వారిలా సమాధానం చెప్పారు. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.