వివాహ వేడుక: 43 మందికి కరోనా - fourty three members got corona who are attended an marriage in kerala
close
Updated : 28/07/2020 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివాహ వేడుక: 43 మందికి కరోనా

తిరువనంతపురం: కేరళలో వివాహ వేడుకల్లో పాల్గొన్న 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాసర్‌గడ్‌ జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఓ కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి కుమార్తె తండ్రిపై కేసు నమోదు చేశారు. పెళ్లిలో పాల్గొన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వధూవరుల సహా 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని